భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత శాస్త్రోక్తంగా జరుగుతుంది.
మార్చి 27న ఉదయం 11:06 నుంచి 1:31 వరకు అభిజిత్ లగ్నంలో శ్రీ సీతారాముల కళ్యాణం.
ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి / మంత్రులు పట్టువస్త్రాలు & ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ప్రత్యేక సంప్రదాయం.
మార్చి 28న శ్రీ సీతారాముల మహా పట్టాభిషేకం భక్తులకు కనుల పండుగగా జరగనున్న మహోత్సవం.